170 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్.. విమానం కూల్చివేత కుట్ర భగ్నం
ముఖ్యమైన పాయింట్స్:కాక్‌పిట్‌లో భారత కెప్టెన్‌పై కత్తితో కో-పైలట్ దాడిప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ స్మిత్ మచార్సిబ్బంది, ప్రయాణికుల సాయంతో నిందితుడి బంధీసౌదీ అరేబియాలో విమానం సురక్షిత ల్యాండింగ్ధైర్యసాహసాలను ప్రశంసించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నడిగగనంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకున్న ఓ ఉన్మాది యత్నాన్ని భారత పైలట్ సమయస్ఫూర్తితో భగ్నం చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా 170 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఈ హైజాక్/కూల్చివేత కుట్రను భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అత్యంత ధైర్యసాహసాలతో తిప్పికొట్టారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా భారత పైలట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫ్లై దుబాయ్...