సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన: ప్రధాని మోదీ, అమిత్ షాతో కీలక భేటీలు!

ముఖ్యమైన పాయింట్స్:కేంద్ర నిధులు, పోలవరంపై ప్రధాన చర్చ.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న రెండు రోజుల హస్తిన పర్యటన అమరావతి/ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా హస్తినకు పయనమవుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కీలక కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, నిధుల విడుదలపై దృష్టి: తన Delhi Tour లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన మౌలిక సదుపాయాల గ్రాంట్లు, వాటి...